ఎల్లమ్మా చేరితము అతిరసబరితము మదురాతి మదురము ఆ మదురనామము
ముకోటి శక్తులు అన్ని కలగలిసిన మహా శక్తివే
శరణన్న వారినేల్లా కరూణించే మా తల్లివే
కొలచిన వారియింతా
ఇలవేల్పువై నిలచినావే
ఎల్లమ్మా చరితము అతిరసబరితము
మదురాతి మదురము ఆ మదురనామము
ఎల్లమ్మా చరితము
కొలచిన వారియింతా
కొలచిన మదురమ్మా చరితము
కస్టాలను తొలాగించే కన్న తల్లి నివేగా
కరుణ జూపి కాపాడే కల్పవల్లి వి నివి
ఆర్థి తోన వేడగానే
ఆర్థి తోన వేడగానే ఆదరించే యల్లమ్మువే
యల్లమ్మా చరీతము అతిరసబరితము
మదురాతి మదురము ఆమదుర నామము
యల్లమ్మా
మా చరితము
ప్రక్రూతే నియుగా పల్లవించిన క్షణం
అగిలా లూకా మూనెల్ లాలించగాను అమ్మా
ఉరూరా వెలసినావే
పురురా వెలసినావే ఇంటింటా కాపాడగరావా
ఎల్లమ్మా చేరితము అతిరసబరితము మదురాతి మదురము ఆ మదురనామము
ఎల్లమ్మా చేరితము అతిరసబరితము మదురాతి మదురము ఆ మదురనామము