వేయవా మెడన మాలేయవా
వేసిమని కంతుని మండల పూజకేయవా
వేయవా మెడన మాలేయవా
సరణమంటు సెబరికే చేరుకుంటే పుఞ్యము
కారణ జన్నుని గాంచిన కలుగు నికు ధన్యము
ఇరు సంజల పూజలను
ఇరు సంజల పూజలను
పూజలను చేసితేనే మోక్షము
ఇరు ముడితో కరిమలకు
చేరితేనే సవ్క్యము
వేయవా మెడనమాలేయవా
వేయవా మెడనమాలేయవా
వేసిమని కంటుని మండలా పూజకేయవా వేయవా మెడనమాలేయవా
కనిపించని దూరమని కలత చెందకు పినిపించే సరణాలతో పదులు ముందుకు
ఆనందం కలుగునైయా ఆనందం కలుగునైయా అలసటసలు రాదేయా
అయ్యప్పను తలచితే ఆటంకం లేదాయా
వేయవా మెడనమాలేయవా
వేయవా మెడనమాలేయవా
వేసిమని కంటుని మండలా పూజకేయవా
వేయవా మెడనమాలేయవా
వేయవా మెడనమాలేయవా
సంసారం వేదలేక సతమతమావుతుంటివి
దైవత్తమ్ నరచి నివు ధాయరియం కోల్పోతివి
చాంతమూర్తి సబరిశుడు
కాంతి మలై జోతి రూప స్వామిని కోరవా
వేయవా మెడనమాలేయవా
వేసి మని కంటుని మండలా పూజా కేయవా
వేయవా మెడనమాలేయవా
వేసి మని కంటుని మండలా పూజా కేయవా
వేయవా మెడనమాలేయవా
వేయవా మెడనమాలేయవా
వేయవా మెడనమాలేయవా
Đang Cập Nhật
Đang Cập Nhật
Đang Cập Nhật
Đang Cập Nhật