వేంకటగిరిలో విలసిన గిట్టేయా
ని అండా దండా మా కుండాలని కోబ్బరి కాయలు పూలు పన్లు పలాహారాలు నికు తేస్తి మయ్యా
వేంకటగిరిలో విలసిన గిట్టేయా
ని అండా దండా మా కుండాలని కోబ్బరి కాయలు పూలు పన్లు పలాహారాలు నికు తేస్తి మయ్యా
తడిపట్టలతో స్నానము చేసి వడివడిగా నిగూడిలో కొచ్చి
నివే మాకో దిక్కు అంటు మా మదిలో నా నిను వేడినం
నివే మాకో దిక్కు వండు మామది లోనా నిన్ను వేడినం
కలకలలాడే ఓ గిడ్డేయా కరునత మంము కపాడా రావైయా
వేంకటగిరిలో విలసిన గిడ్డేయా నియండా గండా మాకోండాలని కోప్పరికాయలు పూలు పన్లు పలాహారాలు నికు తెస్తిమయా
నికిష్టమైనా అరటి పన్లను తెచ్చినమైయా గిడ్డాంజనేయా
కోటి కాంతులో వేలిగే స్వామికి పవిత్రమైనా పత్రియాకులో
గనగనని గుడి గంటలు కొట్టి గనముగ పూజలు చేసే ముగిడ్డాయా
వేంకటగిరిలో వేలచిన గిడ్డాయా
నియండా దండా మాకుండాలని కొప్పరికాయలు పూలు పన్లు పలాహారాలు నికు తిస్తి మైయా
నియున్నా నియురికి వచ్చి దండిగ పూషలు చేసే మైయా
నిన్ను తలువని కాయమేందుకు నిన్ను కొలువని కరములేందుకు
నిన్ను తలువని కాయమేందుకు నిన్ను కొలువని కరములేందుకు
పహుబలవంతా బ్రమ్మస్వరూపా బాదలు బాపగ వేగమే రావైయా
వేంకటగిరిలో విలసిన గిడ్డేయా
నియండా తండా మాకుండాలని కొప్పాయి కాయలు పూలు పన్లు పలాహారాలు నికు తిస్తిమైయా
వేంకటగిరిలో వేలచితివైయా గ్రామప్రజలను కాచితివైయా
నిగుడి అందు గండదిపము నిగుడి ముందు గరుడస్తమ్బము
నిగుడి అందు గండదిపము నిగుడి ముందు గరుడస్తమ్బము
ఉగాది రోజునా నికు తండ్రే వేడుకలిన్నో చేసిము గిడ్డయా
వేంకటగిరిలో విలసిన గిడ్డయా
నియండా దండా మాకుండాలని కోప్పాయి కాయలు పూలు పన్లు పలాహారాలు నికు తెస్తిమైయా
దుష్ట రాక్షసుల తరిమి కోట్టగా దివినుంచే ఇదువికే వచ్చి
దివియ మంగలా రూపుడవైయ్ దినుల కావగ విలసిన వయ్యా
అవని పైనా ను అనువనా నిండిన స్వామి నివే గిడ్డయా
వేంకటగిరి లో విలసిన గిడ్డయా
ని అండా దండా మాకుండాలని కోప్పాయ్ కాయలు పూలు పన్ను పలాహారాలు నికు తెస్తి మయ్యా
పిలిచిన ప�етиక్ దేవుడవాన్న్నే పిలా పాపలో తు నిను చేరినమ్
కన్నా తండ్రిలా కాచే వడ్డు కాలి నడకనా కదలి వచ్చినమ్
కన్న తండిలా కాచే వండ్డు కాలి నడకనా కదలి వర్షినం
వేంకటగిరిలో గిటేయా స్వామి మా తోడు నివు ఉండగరా వైయా
వేంకటగిరిలో విలసిన గిటేయా నియండా దండా మాకుండాలని కోప్పరికాయలు పూలు పన్లు పలాహారాలు నికు తింతిమయా
ఇచోటా చూసినా నిదు రూపమే ఏనోటా విన్నాను నిదు నామమే
తరణియందు నా మదనపల్లేలో జేయసిందూరను కావగరావా
తరణియందు నా మదనపల్లేలో జేయసిందూరను కావగరావా
నిండుగా నిన్నో కొలిచిన మయ్యా దండిగం అమ్ము దివించ గిడ్డాయ్యా
వేంకటగిరిలో విలసిన గిడ్డాయ్యా
వేంకటగిరిలో విలసిన గిడ్డాయ్యా