వేలుగు నూ పంచే సూరీడు నివే
భాస్కరాభాను తేజుడదేవా ఇసర్వలు కాలను కావరా
స్రుష్టిని నడిపించే స్రుష్టిని నడిపించే
స్వామి స్రి సూర్యదేవా భగవంత దేవుడా
నారాయనా సూర్య నారాయనా చరణమ్ సూర్య దేవా
స్రుష్టి లో జివ రాసులు దేవ నీవు లేని దే నడువవు స్వామి
పూదయ కిరణాలు స్రీ సూర్యదేవా ధరణిని వెలుగులతో నింపును
కనిపించే దైవం శరణం సూర్యదేవా
మాపాడి పంటలు అన్నియు నీవు పచ్చగ చూడు మైయా
దేవుడా మాపిల్ల పాపలను నీవు చల్లగ కాచి కరునించు దేవుడా
నారాయనా సూర్య నారాయనా దేవా సూర్య దేవా శరణం సూర్య దేవా
దేవా
సూర్య దేవా శరణం సూర్య దేవా
జైయ సిందురు వారికి దేవా
చుబములు కలిగించు సూర్యుడా
మదిలో నిన్ను వారు దేవా తలిచేరు కొలిచేరు స్వామి
నారాయనా సూర్య నారాయనా శరణం సూర్య దేవా
చరణం సూర్య దేవా