Nhạc sĩ: Traditional
Lời đăng bởi: 86_15635588878_1671185229650
సిరిడి ప్రవేషమే సర్వ దుక్క పరిహారము
అరులైన నేమి నిరుపేదలైన నేమి ద్వారకామా ఇప్రవేషము నరించిన అంతనే సుక్క సంపదలు పొందగలరు
ఈ భవ్తిక దేహాన అంతరము నేన అప్రమత్తుడను
నా భక్తులకు రక్షనంబు నా సమాధినుండియే మెలువడిచుండును
నా సమాధినుండియే నా మనుష్య శరీరము మాత్లాడును
నన్ను ఆస్రైంచిన వారిను సరణు జొచ్చిన వారిను రక్షించుటేయే నా కక్తవ్యము
నా ఎందేవరికి ద్రుష్టియో వారియందే నా కటాక్షను
మి భారములను నా పై పడవేలును నేను మోసిదను
నా సహాయము గాని నా సలాహాను గాని కోరిన తక్షన ముసంగ సంసిద్ధుడను
నా భక్తుల ఇంటా లేమి అను శప్థమే పుడా చూపదు
నా సమాధినుండియే నేను సర్వకారియములను నిర్వహింతును
Đang Cập Nhật
Đang Cập Nhật
Đang Cập Nhật
Đang Cập Nhật