హే రామ జిన్మా భూమి మీదా రామ సామి పుట్టేనంతా
కవుసల్యా తనయుడాయి కాలు మోబి వచ్చేనంతా
ఆయోధ్యా పోంగి పోయనే ఆకాసమే తోంగి చూసేనే
మహా విష్ణు వేత్తే రామ అవతారం ప్రజాగణం పలికినది జిశ్రి రా
కమ్ము తూగే గగనవంత కాశాయం ఉడవి పైన వేస్వినాడు తన పాదం
కము తూగి గగనవంత ప్రాశాయం
కము తూగి గగనవంత కాశాయం
మహిలో మత్సలేని రగుకులేంద్రుడు మనిషిగా పుట్టినా దేవదేవుడు ధర్మా పాలనకై అవతరించాడు
ఒక పాలమ్ ఒక సితా ఒక మాటే తన మార్గమటా ఒక తెప్పగే తాటకిని సంహరించాడు పది తలలా రావనున్ని కూల్ చేసాడు వంచించిన వాలిని మట్టు బ
తండ్డి మాటకోరకు సామి తలవంచి సతితో అడవులకు సాగి పోయాడు
పోని రాజాలు రాని కష్టాలు ధర్మం ఏనాడు తప్పననాడు
రాముని కాలు సోకి రాయి మనిషి ఆయ్యన అంటా స్రిరామ భక్తి తోటి సెబరి నదిగం ఆలేన అంటా
ప్రాజలకు ధర్మాని ఆచరించి చూపగా దేవుడే ఎత్తాడంటా మనిషి జన్మను
కారు అడవి లోనా కటికా నేలమీ దార్ చేతు వనవాసం సంచరించాడు
స్రిరామన అవమినాడు అయోధ్యలు పుటాడంటా స్రిరామన అవమినాడే సితను పెల్లాడాడంటా
అతడే అవనిమీద ఆదర్షా పురుషుడంటా నీతి ధర్మానికి నిలువేత్తు సాక్షమంటా
ఒకా మాణం ఒకా సితా ఒకా మాటే తన మార్గవటా
చరనన్నావారికి అభయమయాడు సుక్రివుని నితికి రాజమిచాడు
వానరులతో యుత్తాని చేయించాడు రామదాసు భక్తికి పరవసిచాడు
రామా రామా రామా రామా సంద్రుడు మహిలో మత్తలేని రగుగులేందు మనిషిగా పుట్టినా దేవదేవుడు ధర్మా పాలనకై అవతరిచాడు