నీ మీదా మనసు పడ్డా రాదా నా మీదా ప్రేమా నికు లేదా
నా గుండే లోని ని రూపం నువు ఎక్కడాని అడిగేన అమ్మా
ఇకలసి రాని కాలమేమా నిను నను దూరం చేసేన అమ్మా
నిమీదా ఉన్న పిచ్చి ప్రేమా నిను మరువలే కున్న నమ్మా
ముడు కన్నులీ ఇశ్వరుడా ఏమి పాపం జేస్తిని రా మంచి గున్న మా జంటపై కండర్ర జేస్తిది రా
ముడు కన్నులీ ఇశ్వరుడా ఏమి కన్నులీ గున్న మా
ముడు కన్నులీ ఇశ్వరుడా ఏమి కన్నులీ గున్న మా
ముడు కన్నులీ ఇశ్వరుడా ఏమి పాపం జేస్తిది రా
ముడు కన్నులీ ఇశ్వరుడా ఏమి పాపం జేస్తిది రా
మంచిగున్న మా జంటపై కందర్ర జేస్తిది రా
ఇమీద మనసు పడ్డరాదా నామీద ప్రేమా నికు లేదా
మా గుండే లోని ని రూపం నువు ఎక్కడని అడిగేన మా