పుట్టలో పుట్టిన రేనుక ఎల్లమ్మా
పుట్టలో పుట్టిన రేనుక ఎల్లమ్మా
పుట్టలో పుట్టిన రేనుక ఎల్లమ్మా
సివ పార్వతులా ముద్దుల పిట్టవు మావురాలా ఎల్లమ్మ తల్లి
కైలాసమునే విడిచినవంమ్మా భూవిలో పుట్టలో విలసితివంమ్మా
కైలాసమునే విడిచినవంమ్మా భూవిలో పుట్టలో విలసితివంమ్మా
తులిదేవతవు నివేనంటు నిన్నే మేము కులిచినమ్itect�ా
తులిదేవతవు నివేనంటు నిన్నే మేము కులిచినమ్మా
తపములు చేసి తరించేము మాలో తప్పులు క్షమించవంమ్మా
చల్లని చూపులు యల్లంమ్మా తల్లి మాపై నివు దయను చూపంమ్మా
పుట్టలో పుట్టిన రేనుకయల్లంమ్మా ని పూజకు పూవులు తేచినమ్మా మెడలో దండలో వేషినమ్మా మెండుగమ్మో దివించరాబంమ్మా
అగిల జగాలు ఏలేవమ్మ్మా ఆది శేక్తి దేవతవంమ్మా
అగిల జగాలు ఏలేవమ్మా ఆది శేక్తి దేవతవంమ్మా
ఉడమిని ఏలే ఎల్లమ్మ తల్లి మము కరునించి కపాడరావంమ్మ
పుట్టాలో పుట్టిన రేనుక ఎల్లమ్మ
పుట్టాలో పుట్టిన రేనుక ఎల్లమ్మ
శిరులనునుసగే స్రివల్లీవే సిరి సంపదలు మాకియావే
చివకోటికి నివే జనని నిన్నే మేము మరువము తల్లి
చివా కోటికి నివే జనని నిన్నే మేము మర్వము తల్లి
పుడమిని ఏలే ఎల్లమ్మ తల్లి అంమలగన్న అంమవు నివమ్మ
పుట్టలో పుట్టిన రేనుక ఎల్లమ్మ ని పూజకు పూబులు తేచిన మమ్మ
మేడలో దండలో వేచిన మమ్మ మెండుగమ అంము దివించరా బంబా
సర్వవేలలు మమ్ము కాచే సర్వేస్వరి.వి. నీవినమ్మ
మిధ్యము నిన్నే కిర్తించదము మనసుననీల్పి ద్యానించదము
నిత్యము నిన్నే కిర్తించిరము మనసుననిల్పి ధానించిదము
పుడమిని ఏలే ఎల్లమ్మ తల్లి అమ్మలగన్నా అమ్మవు నివమ్మా
పుడమిని ఏల్లమ్మ తల్లి అమ్మవు నివమ్మా
పుడమిని ఐవ్ క్షటసుకాలలో తోడుగనిలో చిసల్లగమ్ అమ్ములా దేవించేవు
జయములు నిచే జనంనీ నివి మావురా లా ఎల్లమ తల్లి
చేయములు రిచ్చే జనని నివి మామురాలా ఎల్లమ్మ తల్లి
పుడమిని ఏలే ఎల్లమ్మ తల్లి అంమలగన్న అంమవు నివంమ్మ
పుట్టలో పుట్టిన రేనుక ఎల్లమ్మ ని పూజకు పూవులు తేచిన మమ్మ మెడలో దండలో వేషిన మమ్మ మెండుగమ్ము దివించరా మమ్మ
మహిమలు గల్ల మహాశక్తివి మావూరాలా ఇల్లమ్మ తల్లి
మహిమలు గల్ల మహాశక్తివి మావూరాలా ఇల్లమ్మ తల్లి
జేయచిందూరు వారిని నివు కరునించి సల్లగ చూడు
పుడమిని ఏలే ఎల్లమ్మ తల్లి అమ్మలగన్నా అమ్మవు నివు అమ్మా
పుడమిని ఏల్లమ్మ తల్లి అమ్మవు నివు పుడమిని అమ్మవు నివు
పుడమిని అమ్మవు నివు