దేవుడ్ ఒక్కడే జివుడ్ ఒక్కడే ఇకులమతాలు కర్మశన్ నిండిన మనిషి కట్టుకున్న అడ్డుగోడల్
నేలతల్లి ఉడులో కన్ను తెరవక ముందు ఎక్కన్నించు ఉచ్చాడో తెలియని మనిషి ఆ నేలతల్లి ఉడులోనే కన్ను మూసిన తరవాతా యామిపోతాడో తెల
రిత్రాణాయ సాధునా వినాశాయచ దుష్కుతా ధర్మ సంస్థా పనార్ధాయ సంభవామి యుగే యుగే
అల్లా హో అగ్బర అల్లా హో అగ్బర
హిందు ముస్లీమ్ భాయు బాయు అందరు అన్నాతముల్లోఇ
హిందు ముస్లీమ్ భాయు బాయు అందరు అన్నాతముల్లోఇ
కలిచుందే కలదు హాయ్ అన్నాడు సిర్తిసాయ్
హిందు ముస్లిమ్ భాయ్ భాయ్ అందరు అన్నాతముల్లో
మానవతను మించి మతమేదని అన్నాడు మంచి తనం పంచి గతుకు దిద్దమ్ అన్నాడు
మోసుం పేశుం తుంచి పేమా పెంచమ్ అన్నాడు
మీనే రాముడు మీనే రహిము నేను మీకు తోడని సిర్ధి సాయి అన్నాడు
హిందు ముస్లిమ్ భాయు భాయు అందరు అన్నాతముల్లో
జివితమ్ అన్నది నేటి బుడక అన్నాడు
సాదువర్తన అప్కటే సాస్వతమని తేల్చాడు
సాంతి క్రాంతి సర్వం తన రోపం అన్నాడు
మీలో నే ఉన్నా మీతో నే ఉన్నా నేనుండగ భయమేలని సిర్దిషాయి అన్నాడు
హిందు ముస్లిమ్ భాయ్ భాయ్ అందరు అన్నాతముల్లోయ్ కలిషంతే కలదు హాయ్ అన్నాడు సిర్దిషాయి
ముస్లిమ్ కలదు సిర్దిషాయి