ఇవరో ఏదో అన్నారాని లోకం కాకై వడిచిందాని
చినబోకు చినబోకు ను చెల్లేమా ఇది పిచ్చిది లోకం చినబోకు ను చెల్లేమా
పూట్లను దడిగి తక్కులు వేసి రేబాను అదాలు కర్రే వేట్టి అశోక పోడరు తెల్లక వూసి మస్కటు సెంటు మస్తుగా రాసి
టైమ్ పాక్ సిన్మకు ఓయినట్టు బల పెన్లి సూపులకు వస్తున్నారు
వచ్చినవాలు సక్కగవోకా లేని వంకలు వేట్టి పోయిరి
చినబోకు చినబోకు నూ చిల్లమ్మా దైరింగానిలు కన్నిర్రా జేయాలోయమ్మా
ఉప్పులా పప్పులా కరనవోలే వర కట్నం దరలు వేరుగుతున్నాఈ
పర్రస్ పాటా వాడినట్టు వర కట్నం పాటా వాడుతున్నారు
మద్యల నిన్ను నిలవేడుతున్న్ను సోకేసు గొమ్మలే నిను జూతున్న్న్ను
కలదించిను మవునంగుంటే అంగడి సరుకులన్ నిను జూత్తారు
నడవాలి నడవాలి మందుకునివామ్మా ఇది కసాయి కాలమ్ అధి సెక్తివి కావాలో యామ్మా
నడవారి ముందు కునివంమ్మా ఇది కసాయి కాలం ఆది శెక్తివి కావారోయంమ్మా
ఇవరో ఏదో అన్నారాని లోకం కాకై ఉడిచిందాని చినబోకు నూవు చెల్లేమ్మా
ఇది పిచ్చిది లోకం చినబోకు నూవు చెల్లేమ్మా
చినబోకు నూవు చెల్లేమ్మా దైర్యంగా నిలువు కన్నియర్యాలోయంమ్మా
చినబోకు ను చల్లంమా తైర్యంగా నిలుగు గన్నర్రా దేయాలోయమ్మా
నడవాలి ముందుకు నివంమా ఇది కసాయి కాలం అధి శెక్తివి కావాలోయమ్మా
ముందుకు ను చల్లంమా తైర్యంగా నిలుగు గన్నర్రా దేయాలోయమ్మా