ఏగిల్లి వారంగా ఏదురోచ్చినావే నా గుండే లోతులా నిండి పోయావేతెల్లా తెల్లా పైరుల్లా నిడిసచ్చినావో తెల్లా రేవిలుగుల్లా కనిపించినావోనల్లాని ముంగుర్లు కదులుతావుంటే నిమలోలేని ఉల్లు మిర్సిపోతుంటేతెల్లా రేవిలుగుల్లా కనిపించినావోఅమ్రుతా గడియల్లు నిండిన వేలా అంసల్లే దొరికావే అందాలా బామామాలి సందే కిరణాలా మెలుగుల్లా మీదా మాటే సిదారుల్లా నిలుసుంతే ఏలామాలి సందే కిరణాలా మెలుగుల్లా మీదా మాటే సిదారుల్లా నిలుసుంతే ఏలాపండు వెన్నలా తీరు ని నవులల్లా పులా మారి పోతున్నా ని ఉహలల్లా మదురాలు ఉరికేటి ఓనిలి మందారా ముదుసి ముత్తవుతున్నా ని ప్రేమ�పురులిపే పున్నా మి వెన్నలా బోమ్మా ప్రానంగా నిను జూసుకుంటానే గుమ్మానింగిలో హరివిల్లో విరిసిన వేలా నిదా నినోతున్నా వరుసేన బావామప్పులోరి మేటి సప్పులవోలే మన పెల్లి బాచాలు మోగాలే బావామప్పులోరి మేటి బావా