దేవుడు మల్లన్నా దేవరాజు మల్లన్నా ఉమురెల్లి మల్లన్నా కోటి మాయల మల్లన్నాదేవుడు మల్లన్నా దేవరాజు మల్లన్నా ఉమురెల్లి మల్లన్నా కోటి మాయల మల్లన్నాదేవుడు మల్లన్నా కోటి మల్లన్నా కోటి మల్లన్నాదేవుడు మల్లన్నా కోటి మల్లన్నా కోటి మాయల మల్లన్నాగంగరేను ఎట్టుకు గనముగ ముడుపులు గట్టి గద్దే పట్నము వేసి గనముగ గొలిసే మయ్యాసుక్కలాకు ఆనుకోను సుధిమాను కొండు జూసి తనివితిరా దాకి నిను తలిసుకుంటి మయ్యా సామిమల్లాయా మఈమల్ ఎంత కొప్పయో ని కడపలడు ఉళుతే మా గండాలు దొలుగునోదేవుడు మల్లన్నా దేవరాజు మల్లన్నా మా స్వామి మల్లన్నా ఉమురెల్లి మల్లన్నాపండారి తో లగ్గమాడా బోకష్టా వడ్డవాటా మక్కలోన తురుకలను మస్కా గొట్టించినావుమక్కలా బంగారాన్ని అక్కలకు అందించి పండారి తోనీ నీవు బాసంతా మాడినావుబగబగం మన్నే అగ్గి పంతులాడినావే బండా సరి కల్ల నువు మా దండిగా నిలిసినావేదేవుడు మల్లన్నా దేవరాజు మల్లన్నా మా స్వామి మల్లన్నా కుమిరెల్లి మల్లన్నా