దేవుడు మల్లన్నా దేవరాజు మల్లన్నా ఉమురెల్లి మల్లన్నా కోటి మాయల మల్లన్నా
దేవుడు మల్లన్నా దేవరాజు మల్లన్నా ఉమురెల్లి మల్లన్నా కోటి మాయల మల్లన్నా
దేవుడు మల్లన్నా కోటి మల్లన్నా కోటి మల్లన్నా
దేవుడు మల్లన్నా కోటి మల్లన్నా కోటి మాయల మల్లన్నా
గంగరేను ఎట్టుకు గనముగ ముడుపులు గట్టి గద్దే పట్నము వేసి గనముగ గొలిసే మయ్యా
సుక్కలాకు ఆనుకోను సుధిమాను కొండు జూసి తనివితిరా దాకి నిను తలిసుకుంటి మయ్యా సామి
మల్లాయా మఈమల్ ఎంత కొప్పయో ని కడపలడు ఉళుతే మా గండాలు దొలుగునో
దేవుడు మల్లన్నా దేవరాజు మల్లన్నా మా స్వామి మల్లన్నా ఉమురెల్లి మల్లన్నా
పండారి తో లగ్గమాడా బోకష్టా వడ్డవాటా మక్కలోన తురుకలను మస్కా గొట్టించినావు
మక్కలా బంగారాన్ని అక్కలకు అందించి పండారి తోనీ నీవు బాసంతా మాడినావు
బగబగం మన్నే అగ్గి పంతులాడినావే బండా సరి కల్ల నువు మా దండిగా నిలిసినావే
దేవుడు మల్లన్నా దేవరాజు మల్లన్నా మా స్వామి మల్లన్నా కుమిరెల్లి మల్లన్నా
Đang Cập Nhật
Đang Cập Nhật
Đang Cập Nhật
Đang Cập Nhật