దేవా దేవా ఓ సూర్య దేవా మార్తాండ తేజా ఓ దేవా
దేవా దేవా ఓ సూర్య దేవా మార్తాండ తేజా ఓ దేవా
ఆరోక్య మోసగేటి ఆనంద మూర్తివై అనివే దేవా
దేవా దేవా ఉం సూర్య దేవా మార్ తాండ తేజా ఉం దేవా
ని వేలుగూ లేకుంటే ఉం సూర్య దేవా ఇలోకమ్ అంతా శూయమ హిపో
ని వేలుగూ లేకుంటే ఉం సూర్య దేవా ఇలోకమ్ అంతా శూయమ హిపో
మామోరను వినవే ఆదిత్య దేవా దేవా దేవా ఓ సూర్య దేవా
మార్థాండ తేజావో దేవా దేవా దేవా ఓ సూర్య దేవా మార్థాండ తేజావో దేవా
దినకర తేజా దివ్య ప్రకాశా ఓ సూర్య దేవా అసమాన తేజా
దినకర తేజా దివ్య ప్రకాశా ఓ సూర్య దేవా అసమాన తేజా
ని భవ్య కాంతిఏ నిర్ మలానందం ముని గణవందిత ఓ దేవా
దేవా దేవా ఓ సూర్య దేవా మార్తాండ తేజా ఓ దేవా
దేవా దేవా ఓ సూర్య దేవా
మార్తాండ తేజావు దేవా
సప్తాశ్వా రధమున పైనించువాడా
ప్రత్యక్ష దేవమా జోతిర్మయుడా
సప్తాశ్వా రధమున పైనించువాడా
ప్రత్యక్ష దేవమా జోతిర్మయుడా
భక్తి ప్రపత్తులతో కొలుతుము దేవా
ఆదరిలుచి మమేలు మా దేవా
దేవా దేవా ఓ సూర్య దేవా మార్థాండ తేజా ఓ దేవా
దేవా దేవా ఓ సూర్య దేవా మార్థాండ తేజా ఓ దేవా
లోకా నిమేలు మార్థాండ తేజా మార్థాండ దేవా
లోకా నిమేలు మార్థాండ తేజా మార్థాండ దేవా
దేవా దేవా ఓ సూర్య దేవా మార్థాండ తేజా మార్థాండ దేవా
సుప్రభాత వేలా సిందూరవర్ణా అమలిన పుష్పాలా అర్చన చేతు
సుప్రభాత వేలా సిందూరవర్ణా అమలిన పుష్పాలా అర్చన చేతు
జేయసింధూరకూదివేనలిమ్ము స్తవనియా చేరితా ఓ సూర్యదేవా మార్తాండ తేజా ఓ దేవా
దేవా దేవా ఓ సూర్యదేవా మార్తాండ తేజా ఓ దేవా
నళిని మన్ని మార్తాండ తేజా ఓ దేవా
నళిని మన్ని మార్తాండ తేజా ఓ దేవా
దేవా దేవా ఓ సూర్యదేవా మార్తాండ తేజా ఓ దేవా