అరసవిల్లి సూర్యనారాయనా
జివకోటికి నివే నాయనా అరసవిల్లి సూర్యనారాయనా
అరసవిల్లి సూర్యనారాయనా
ప్రేలలలో నిందు కొనువ ధన్యము ప్రత్యక్ష దైవము నివే మా సర్వము
అరసవిల్లి సూర్యనారాయనా జివకోటికి నివే నాయనా
అరసవిల్లి సూర్యనారాయనా
రుతువులను సుస్టించి కాలాన్ని విభజించి ప్రగ్రుతిలో వనరులను సమతుల్యం గావించి
జివులను గాకేటి యగన్నాదుడు నివే అమ్రుతమూర్తివి నివే ఆది దేవుడు నివే
అరసవిల్లి సూర్యనారాయనా
జివకోటికి నివే నాయనా అరసవిల్లి సూర్యనారాయనా
ఇవిస్వమంతటికి రజ్వలమూర్తివి నివే ప్రగుతినే నడిపించే మాశేక్తి వంతుడవే
అరునవర్ణ మూర్తివే కారున్య దీప్తివే ఉంకార తెప్తమున ప్రభవించే సెక్తివే
అరసవిల్లి సూర్యనారాయనా
జివకోటికి నివే నాయనా అరసవిల్లి సూర్యనారాయనా
పరమాన్న నివేద్యం అర్పింతుము మా ప్రభు
చికుల్ల రధముతో అర్చింతుము మా ప్రభు
చాయా దేవి సమేతముగా కొలువైన దైవమా
సతతము నిను కొలుతుము కారున్న రూపమా
అరసవేలి సూర్యనారాయనా జీవకోటికీ నివే నాయనా
ఆరసవేలి సూర్యనారాయనా
జివకోటికి నివే నాయనా అరసవిల్లి సూర్యనా ఆరాయనా
Đang Cập Nhật
Đang Cập Nhật
Đang Cập Nhật
Đang Cập Nhật