అందాలా నా పల్లే తల్లి అది అనురాగా లాపాలా వెల్లి
అందాలా నా పల్లే తల్లి
ముసురు వెట్టి వానా ఇసిరి కొట్టంగానే
ఉడుసు కుంట్లా నీరు పడుసు పిల్లా తీరు
మత్తడి సాగిలవడి గువదుమ కుంటతోని
సైయాటలాడు పాది అందాలా నా పల్లే తల్లి
అది అడురాగాలా పాలా వెల్లి అందాలా నా పల్లే తల్లి
నగరం పొలినేరలు
మా ఉరి వెవసాయం
ఉద్ధంత పని జేసి అలసి సొలసిన జనము
ఉంమరి మదునన్నా రమాయనా పత్యం గుంతంతి పాడి తెవిని పరవాసి చుతారు
అందాలా నా పల్లే తల్లి అది అడురాగాలా పాలా వెల్లి
పద్దు పడుపును దోసిట ఎత్తగ వెలిషాల గట్టు
నిత్యవసరాలకు జమ్మికుంటా దిక్కు
అందాలా నా పల్లే తల్లి అది అడురాగాలా పాలా వెల్లి
పండగలోస్తే ఆడా పడుతుల ఆడుగుల శత్తం
కలకలలాడుతాయి పూరి గుడిషలు మొత్తం
అత్తింటి కబురంది మెట్టింటి కెలుతుంతే
వెలావేలు ఉంగతల్లి కలతా పడుతాది పల్లి
అందాల్లా నా పల్లే తల్లి
అది అడురాగా లా పలా వెల్లి
అందాల్లా నా పల్లే తల్లి
ఉరంతా కలదిరిగిన కోడే ఈడు కొడుకులంతా పట్నమ్ సదువుకోను పైనమై పోతుంతే
సగనం పుతు పల్ల్లే సగమై పోతాది ముకో సివాయ్ గ్యాపకాలం నిమరే సూతుంతాది
అందాలా నా పల్లే తల్లి అది అనురాగా లాపాలా వెల్లి
తూరుకు నల్లా రేగడి ఎర్రని గూవల సుట్టం పడమర సేను సెలకామర వీరు లా గట్టం
ముడిషరపలకరిస్తు కంజరగల్లు మంటే చాగాలా తలిసుకుంటు కంతతడి ఎక్కు పల్లే
అందాలా నా పల్లే తల్లి అది అనురాగా లాపాలా వెల్లి
అందాలా నా పల్లే తల్లి నను కనిపేంచి నా వెల్లం పల్లి
అందాలా నను కనిపేంచి నను కనిపేంచి