అందాలా నా పల్లే తల్లి అది అనురాగా లాపాలా వెల్లిఅందాలా నా పల్లే తల్లిముసురు వెట్టి వానా ఇసిరి కొట్టంగానేఉడుసు కుంట్లా నీరు పడుసు పిల్లా తీరుమత్తడి సాగిలవడి గువదుమ కుంటతోనిసైయాటలాడు పాది అందాలా నా పల్లే తల్లిఅది అడురాగాలా పాలా వెల్లి అందాలా నా పల్లే తల్లినగరం పొలినేరలుమా ఉరి వెవసాయంఉద్ధంత పని జేసి అలసి సొలసిన జనముఉంమరి మదునన్నా రమాయనా పత్యం గుంతంతి పాడి తెవిని పరవాసి చుతారుఅందాలా నా పల్లే తల్లి అది అడురాగాలా పాలా వెల్లిపద్దు పడుపును దోసిట ఎత్తగ వెలిషాల గట్టునిత్యవసరాలకు జమ్మికుంటా దిక్కుఅందాలా నా పల్లే తల్లి అది అడురాగాలా పాలా వెల్లిపండగలోస్తే ఆడా పడుతుల ఆడుగుల శత్తంకలకలలాడుతాయి పూరి గుడిషలు మొత్తంఅత్తింటి కబురంది మెట్టింటి కెలుతుంతేవెలావేలు ఉంగతల్లి కలతా పడుతాది పల్లిఅందాల్లా నా పల్లే తల్లిఅది అడురాగా లా పలా వెల్లిఅందాల్లా నా పల్లే తల్లిఉరంతా కలదిరిగిన కోడే ఈడు కొడుకులంతా పట్నమ్ సదువుకోను పైనమై పోతుంతేసగనం పుతు పల్ల్లే సగమై పోతాది ముకో సివాయ్ గ్యాపకాలం నిమరే సూతుంతాదిఅందాలా నా పల్లే తల్లి అది అనురాగా లాపాలా వెల్లితూరుకు నల్లా రేగడి ఎర్రని గూవల సుట్టం పడమర సేను సెలకామర వీరు లా గట్టంముడిషరపలకరిస్తు కంజరగల్లు మంటే చాగాలా తలిసుకుంటు కంతతడి ఎక్కు పల్లేఅందాలా నా పల్లే తల్లి అది అనురాగా లాపాలా వెల్లిఅందాలా నా పల్లే తల్లి నను కనిపేంచి నా వెల్లం పల్లిఅందాలా నను కనిపేంచి నను కనిపేంచి