ఆయ్దు కొండల నడుమా బెలసి నాందాల బాలుడే
ఆయ్దు కొండల నడుమా బెలసి నాందాల బాలుడే
ఉలి వాహనమ ఏక్కి పుడమిని పాలించేవాడే
ఉలి వాహనమ ఏక్కి పుడమిని పాలించేవాడే
మాచిని మని కంటా స్వామి అందాల మని కంటా యప్పా
మాచిని మని కంటా స్వామి అందాల మని కంటా యప్పా
ధరనిలో ధరమాని నిలు పగబువికే వచ్చిండే యప్పా
మహిషిని వదించి స్వామి మహిలో వెలసిండే యప్పా
తేరలదేశానా స్వామి కరూనగల్లవాడే యప్పా
పందలా రాజానా స్వామి పాహి అంటే పళికే యప్పా
పందల రాజ్యాన స్వామి పాహి అంటే పలికే అయప్పా
కరములు జోడించి మోక్కిన సల్లగ కాపాడే అయప్పా
నలబాయ్ ఒక రోజు మండల దీక్షను వేసిన ఆయప్పా
స్వాముల మదిలోన ఆయప్పా దివ్య జోతి ఆయి ఆయప్పా
దివ్య జోతి ఆయే అయప్పా కరునా సాగరుడు అయప్పా
రాలు ముల్లు దాటి సెబరి యాత్రను చేసినా బత్తులా
చెంతా చేచుకోని అయప్పా దర్శనం ఇస్తాడే అయప్పా
స్వామి సరణమంటే స్వామి వరములు ఇస్తాడే అయప్పా
పడి పూజలు చేస్తే స్వామి మురిసీ పోతాడే అయప్పా
పడి పూజలు చేస్తే స్వామి మురిసి పోతాడే అయప్పా
అభిషేకం చేస్తే అయప్పా అండగ ఉంటాడే అయప్పా
అన్నదాన ప్రభువే అయప్పా పద్ధాందవుడే అయప్పా
అయదు కొండల నడుమా బెలసి నాందాల బాలుడే అయప్పా
పులి వాహనమేకి పుడమిని పాలించే వాడే అయప్పా
Đang Cập Nhật
Đang Cập Nhật
Đang Cập Nhật
Đang Cập Nhật
Đang Cập Nhật